whatsapp icon

Lalitha-Tg

అన్ని సేవ్ ది చిల్డ్రన్ కార్యక్రమాలు,మరియు కార్యకలాపాలు విరాళాల ద్వారా నిర్వహించబడతాయి.

భారత ఆదాయపు పన్ను శాఖ నియమ నిబంధనల ప్రకారం, దాత వారి 80G పన్ను మినహాయింపు రశీదు (Tax Exemption Certificate) పొందాలనుకుంటే వారి చిరునామా మరియు పాన్ నంబర్ను జతచేయాలి.

10 ఏళ్ల అనాథ లలిత తన బంధువుల నుండి వేధింపులు, నిర్లక్ష్యం మరియు దోపిడీని ఎదుర్కొంది.మెరుగైన భవిష్యత్తును సృష్టించేందుకు ఆమెను రక్షించడంలో మరియు పునరావాసం కల్పించడంలో మీ మద్దతు మాకు సహాయపడింది.

నిర్లక్ష్యం, దుర్వినియోగం, ఆహార అభద్రత, జీవితంలో మార్గదర్శకత్వం లేకపోవడం లలిత వంటి నిరుపేద పిల్లలను బాల కార్మికులు, అక్రమ రవాణా మరియు దోపిడీకి గురి చేస్తుంది. మీ నుండి క్రమం తప్పకుండా విరాళం అందించడం వల్ల మాకు దీన్ని పరిష్కరించడంలో సహాయపడుతుంది. ఇది వెనుకబడిన పిల్లలకు నగదు సహాయం, పౌష్టికాహారం, పాఠశాల నమోదు మద్దతు మొదలైన వాటితో మద్దతు ఇస్తుంది.

లలిత వంటి నిరుపేద పిల్లల జీవితాలను మరియు భవిష్యత్తును కాపాడే శక్తి సామర్ధ్యాలు మీకు ఉన్నాయి. ఈ విపత్కర సమయంలో, (#ThinkOfTheChildren) మరియు ఈరోజు పిల్లల జీవితంలో మార్పు తీసుకురావడానికి సహాయం చేయండి.